మిగితా హీరోలు కల్లో కూడా టచ్ చేయలేని రికార్డ్ కొట్టాడు మహేశ్ !

-

సంక్రాంతి పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ అయ్యే ఫస్ట్ డే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. కమర్షియల్ ఎంటర్ టైనర్ రూపంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు క్రియేట్ చేసింది.

దాదాపు 47.33 కోట్ల వాటాను సంపాదించినట్లు సమాచారం. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఉండటంతో ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సండే ఉదయం ప్రదర్శనలు వరకు సరిలేరు $ 1.5 మిలియన్ల కలెక్షన్ సాధించినట్లు…ఒక పక్క హిట్ అయినా ‘అల వైకుంఠపురంలో’ సినిమా పోటీ ఉన్నా గాని దాదాపు రెండు మిలియన్ల వరకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కలెక్షన్లు ఓవర్సీస్లో సాధించినట్లు ఇటువంటి రికార్డ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో కూడా ఇప్పటివరకు క్రియేట్ చెయ్య లేనట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

 

ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ బట్టి చూస్తే ఫుల్ టైం లో మహేష్ ఇంకా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news