MAA అధ్యక్షుడిగా మంచు విష్ణు.. ఏకగ్రీవంగా ఎన్నిక

-

Manchu Vishnu: మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు.. మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ.. ‘మా’ అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగించాలని 26 మంది కమిటీ సభ్యుల నిర్ణయం.. రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన మా అసోసియేషన్ ఎన్నికలు.. ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించుకున్న కమిటీ.

Manchu Vishnu was unanimously elected as the president of MAA

మంచు విష్ణుకు బంపర్‌ ఆఫర్‌ తగిలింది. మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు.. ఎన్నికయ్యారు. మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకుంది మా కమిటీ. ఆదివారం జరిగిన మీటింగ్ లో 26 మంది కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మా అసోసిషన్ నూతన భవనం నిర్మించే వరకు విష్ణు యే మా అధ్యక్షుడు అంటూ తీర్మానం చేశారు. రెండు ఏళ్లకు ఒక్కసారి జరగాల్సిన మా ఎన్నికలు… కానీ ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించుకుంది కమిటీ. విష్ణు పనితీరును మెచ్చుకున్న లైఫ్ మెంబెర్స్..మరో రెండేళ్ల పాటు మా అధ్యక్షుడుగా మంచు విష్ణు..ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news