Cm Jagan: ఇవాళ మేమంతా సిద్ధం…11వ రోజు షెడ్యూల్

-

ఇవాళ సీఎం జగన్‌ మేమంతా సిద్ధం కొనసాగనుంది. ఈ మేరకు సీఎం జగన్‌ మేమంతా సిద్ధం 11వ రోజు షెడ్యూల్..విడుదల అయింది. సీఎం జగన్ ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు.

Chief Minister Jagan visit to Vinukonda constituency today

ఉదయం 9:30 గంటలకి వెంకటాచలంపల్లి దగ్గర సామజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం రాత్రి బసకు చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news