ధనుష్ తో రెండో పెళ్లి.. హీరోయిన్ మీనా క్లారిటీ !

-

Meena responds to marriage with Dhanush: ప్రముఖ స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. చిన్నప్పుడే అన్ని భాషల్లోనూ నటించిన ఈమె ఆ తర్వాత రెండు పదుల వయసు కూడా దాటకముందే హీరోయిన్గా తన కొత్త కెరియర్ ను మొదలుపెట్టింది.

Meena responds to marriage with Dhanush

సౌత్ లో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె జపాన్ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా పేరు సంపాదించుకుంది. వయసుకు తగ్గట్టుగానే పాత్రలు చేస్తూ వస్తున్న ఈమె చెరగని చిరునవ్వుతో అందంగా కనిపించే మీనా కరోనా కష్టకాలంలో భర్తను కోల్పోవడంతో విషాదంలోకి వెళ్లిపోయింది.

అయితే..హీరోయిన్ మీనా….ధనుష్‌ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వార్తలపై హీరోయిన్ మీనా స్పందించారు.. సోషల్ మీడియాలో పిచ్చి…పిచ్చి వార్తలు రాస్తే..బాగుండదని వార్నింగ్‌ ఇచ్చారు హీరోయిన్ మీనా. ప్రస్తుతానికి రెండో పెళ్లి ఆలోచన లేదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news