ఇప్పుడు దాన్ని బాగా ఆస్వాదిస్తున్నా అంటున్న హీరోయిన్..!

Join Our COmmunity

తెలుగు చిత్ర పరిశ్రమలో మమతా మోహన్ దాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించడం తో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది అనే విషయం తెలిసిందే. ఇక తాజాగా తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ మమతా మోహన్ దాస్.

తాను గత పదిహేనేళ్ల నుంచి తన సినీ కెరీర్ ను ఎంతగానో ఆస్వాదిస్తునాను అంటూ చెప్పుకొచ్చింది మమతామోహన్దాస్. ఎవరికైనా సరే కెరియర్ ప్రారంభంలో సక్సెస్ రావడం ఎంతో కష్టం అంటూ వ్యాఖ్యానించిన మమత మోహన్ దాస్… తర్వాత పట్టువిడవకుండా ప్రయత్నిస్తే సక్సెస్ తప్పక వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజుల నుంచి తన సినీ కెరీర్ లో గ్యాప్ తీసుకున్నానని ప్రస్తుతం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నా అంటూ చెప్పుకొచ్చింది మమతా మోహన్దాస్.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news