బ్రేకింగ్: అర్జెంట్ గా ఢిల్లీకి పవన్

Join Our COmmunity

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏది చేసినా గత వారం పది రోజుల నుంచి హాట్ టాపిక్ గానే ఉంది. ఆయన మాట్లాడే మాటలు, ఆయన చర్యలు ఊహాతీతంగా ఉన్నాయి. ఇప్పుడు పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళడానికి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్… తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు.

ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకులను కలవనున్న జనసేన అధినేత… కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉండవచ్చు. గ్రేటర్ ఎన్నికల వేళ ఆసక్తిరేపుతోన్న ఈ పర్యటన వెనుక రాజకీయ ఉద్దేశాలు ఏంటీ అనేది స్పష్టత లేదు. కాని ఆయన మాత్రం రేపు ఢిల్లీలో అమరావతి గురించి చర్చించే అవకాశం ఉంది అని సమాచారం.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news