అలా జరిగితే కోహ్లీ రిటైర్ అవుతాడు : బజ్జి

Join Our COmmunity

భారత జట్టుకు రెండు ప్రపంచకప్ లను అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి సారథ్య బాధ్యతలను అందుకున్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకు రెండు ప్రపంచ కప్ లకు సారథ్యం వహించినప్పటికీ విజయం మాత్రం సాధించలేకపోయాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల విరాట్ కోహ్లీ గురించి హర్భజన్ సింశారు.

హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేగ్ వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ తప్పక గెలిచి తీరుతాడని.. కోహ్లీ లో ఆ పట్టుదల ఉంది అంటూ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించారు. కోహ్లీ రిటైరయ్యాడు అంటే అది కేవలం వరల్డ్ కప్ సాధించిన తర్వాతే అంటూ వ్యాఖ్యానించారు. కోహ్లీ ప్రస్తుతం ప్రపంచంలోనే ఎంతో అత్యుత్తమ ఆటగాడు అంటూ వ్యాఖ్యానించాడు… అతని కెప్టెన్సీపై నైపుణ్యం ఎంతగానో బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news