బలిసిందా డాడీ అంటూ బాలయ్యకు మోక్షజ్ఞ మాస్ వార్నింగ్ !

-

శ్రీలీల పక్కన హీరోగా చేస్తా అంటే గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని మా మోక్షజ్ఞ అన్నాడని పేర్కొన్నారు నందమూరి బాలకృష్ణ. టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా మరియు మోస్ట్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల లు హీరోయిన్ లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్‌కేసరి ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది.

Mokshajna Mass Warning to Balayya
Mokshajna Mass Warning to Balayya

ఈ సందర్భంగా బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనం ఉన్న సినిమాలు అందించడమే తన తాపత్రయమని బాలకృష్ణ చెప్పారు. హన్మకొండలో జరిగిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన బాలయ్య ఈ మూవీలో శ్రీ లీల నా కుమార్తెగా నటించింది. తర్వాత సినిమాలో హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేద్దామని ఆమెతో చెప్పా. ఇదే విషయం నా భార్య, కొడుకుతో చెప్పా. నేను హీరోగా రాబోతుంటే నువ్వేమో ఆమెకు ఆఫర్ ఇస్తావా? అని మోక్షజ్ఞ కోప్పడ్డాడు’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news