BREAKING: సినీ నటి నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో ఊరట

-

Movie actress Navneet Kaur : ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నవనీత్ కౌర్ ఎస్సీ సర్టిపికెట్ పై అనుకూలంగా తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేసింది సుప్రీం కోర్టు.

Movie actress Navneet Kaur has a plea in the Supreme Court

ఇటీవల బిజెపిలో చేరారు నవనీత్ కౌర్. మహారాష్ట్రలోని అమరావతి నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు నవనీత్ కౌర్. ఈ తరుణంలోనే.. ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version