ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

-

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్‌, ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం ఏయే సినిమాలు, సిరీస్ లు మిమ్మల్ని అలరించేందుకు రెడీగా ఉన్నాయో ఓ లుక్కేద్దామా..?

థియేటర్ లో విడుదలయ్యే సినిమాలు ఇవే

భ్రమయుగం – ఫిబ్రవరి 15వ తేదీ

రాజధాని ఫై – ఫిబ్రవరి 15వ తేదీ

ఊరు పేరు భైరవకోన – ఫిబ్రవరి 16వ తేదీ

సైరెన్‌- ఫిబ్రవరి 16వ తేదీ

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

సండర్‌లెండ్‌ టిల్‌ ఐ డీ (వెబ్‌ సిరీస్‌3) ఫిబ్రవరి 13

లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌ సిరీస్‌6) ఫిబ్రవరి 14

ప్లేయర్స్‌ (హాలీవుడ్) ఫిబ్రవరి 14

ఐన్‌స్టీన్‌ అండ్‌ ది బాంబ్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 16

అమెజాన్‌ ప్రైమ్‌

ఫైవ్‌ బ్లైండ్‌ డేట్స్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 13

దిస్‌ ఈజ్‌ మీ.. నౌ (హాలీవుడ్) ఫిబ్రవరి 16

జీ5

క్వీన్‌ ఎలిజబెత్‌ (మలయాళం) ఫిబ్రవరి 14

ది కేరళ స్టోరీ (హిందీ డబ్బింగ్‌) ఫిబ్రవరి 16

డిస్నీ+హాట్‌స్టార్‌

ట్రాకర్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 12

సబ నయగన్‌ (తమిళ) ఫిబ్రవరి 14

ఓజ్లర్‌ (మలయాళం) ఫిబ్రవరి 15

సలార్‌ (హిందీ) ఫిబ్రవరి 16

నా సామిరంగ (తెలుగు) ఫిబ్రవరి 17

సోనీ లివ్‌

రాయ్‌ సింఘానీ వర్సెస్‌ రాయ్‌సింఘానీ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 12

ఆహా

వీరమారి లవ్‌స్టోరీ (తమిళ) ఫిబ్రవరి 14

ఆపిల్‌ టీవీ ప్లస్‌

ది న్యూ లుక్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 14

Read more RELATED
Recommended to you

Exit mobile version