ఈ వారం థియేటర్​లో సందడి చేసే సినిమాలు ఇవే

-

ఆగస్టు చివరి వారం వచ్చేసింది. ఈ నెలలో జైలర్, గదర్-2 వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. మరి ఈ వారంలో బాక్సాఫీస్​ను ఊచకోత కోయడానికి కింగ్ ఆఫ్ కోతతో దుల్కర్ సల్మాన్, గాండీవధారి అర్జునతో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ వచ్చేస్తున్నారు. ఇంకా వీరితో పాటు థియేటర్లలో.. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఏంటో చూసేద్దామా..?

థియేటర్​లో సందడి చేేసే సినిమాలు

కింగ్ ఆఫ్ కోత – ఆగస్టు 24

గాండీవధారి అర్జున –  ఆగస్టు 25

బెదురు లంక 2012 –  ఆగస్టు 25

ఏం చేస్తున్నావ్‌ –  ఆగస్టు 25

బాయ్స్‌ హాస్టల్‌ –  ఆగస్టు 26

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • ‘బ్రో’ ఆగస్టు 25
  • రగ్నరోక్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 24
  • కిల్లర్‌ బుక్‌ క్లబ్‌ (హాలీవుడ్) ఆగస్టు 25
  • లిఫ్ట్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 25

ఆహా

బేబి – ఆగస్టు 25

డిస్నీ+హాట్‌స్టార్‌

  • ఆఖ్రి సోచ్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 25

బుక్‌ మై షో

  • సమ్‌వేర్‌ ఇన్‌ క్వీన్స్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 21

లయన్స్‌గేట్‌ప్లే

  • ఎబౌట్‌ మై ఫాదర్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 25

జియో సినిమా

  • లఖన్‌ లీలా భార్గవ (హిందీ) ఆగస్టు 21
  • బజావ్‌ (హిందీ) ఆగస్టు 25

యాపిల్‌ టీవీ ప్లస్‌

  • ఇన్వాజిన్‌2 (వెబ్‌సిరీస్‌)ఆగస్టు 23

Read more RELATED
Recommended to you

Latest news