ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలు ఇవే

-

ఈ వారం థియేటర్లలో సందడి చేయడానికి ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఓటీటీలోనూ మూవీలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం అలరించే చిత్రాలేంటో చూసేయండి.

థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే

  • మంగళవారం – నవంబర్ 17
  • మై నేమ్‌ ఈజ్‌ శృతి – నవంబర్ 17
  • స్పార్క్‌ లైఫ్‌  – నవంబర్ 17
  • సప్తసాగరాలు దాటి సైడ్‌ బి – నవంబర్ 17

అన్వేషి

ఈ వారం ఓటీటీలో అలరిం చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

అమెజాన్‌ ప్రైమ్‌

  • ట్విన్‌ లవ్‌ (హాలీవుడ్‌) నవంబరు 17
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • అపూర్వ (హిందీ) నవంబరు 15
  • చిత్త (తమిళ/తెలుగు) నవంబరు 17
  • కన్నూర్‌ స్క్వాడ్‌ (మలయాళం) నవంబరు 17

నెట్‌ఫ్లిక్స్‌

  • హౌటూ బికమ్‌ ఏ మాబ్‌ బాస్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 14
  • బెస్ట్‌ క్రిస్మస్‌ ఎవర్‌ (హాలీవుడ్‌) నవంబరు 16
  • ది క్రౌన్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 16
  • బిలీవర్‌2 (కొరియన్‌) నవంబరు 17
  • ది డాడ్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 17
  • సుఖీ (హిందీ) నవంబరు 17
  • ది రైల్వేమెన్‌ (హిందీ) నవంబరు 18

బుక్‌ మై షో

  • రాంగ్‌ ప్లేస్‌ (హాలీవుడ్)నవంబరు 12
  • ది ఎగ్జార్సిస్ట్‌ (హాలీవుడ్‌) నవంబరు 17

జియో సినిమా

  • ది ఫ్లాష్‌ (తెలుగు) నవంబరు 15

ఆపిల్‌ టీవీ ప్లస్‌

  • మోనార్క్‌(హాలీవుడ్‌) నవంబరు 17

Read more RELATED
Recommended to you

Exit mobile version