బ్లాక్ డ్రెస్సులో కైపెక్కించే చూపులతో మత్తెక్కిస్తున్న నభా నటేష్

-

నభా నటేశ్.. అదే నండి మన చాందినీ. ఇష్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్ కుర్రాళ్ల మనసు కొల్లగొట్టేసిన భామ. ఈ బ్యూటీకి అంతగా సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇక తరచూ వెకేషన్లకు వెళ్తూ అక్కడ ఫొటోలు దిగుతూ నెట్టింట పోస్టు చేస్తోంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ వెకేషన్ ఫొటోలు పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో నభా బ్లాక్ కలర్ పొట్టి గౌనులో కనిపించింది. హాఫ్ షోల్డర్ తో క్యూట్ క్యూట్ పోజులిస్తూ ఫొటోలు దిగింది. చేతిలో పూలబుట్ట పట్టుకుని గారాలు పోతూ పోజులిచ్చింది. బ్లాక్ ఫ్రాక్ లో నభా హాట్ హాట్ గా కనిపిస్తోంది. థైస్ షో చేస్తూ కుర్రాళ్లకు చెమట పట్టిస్తోంది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. మై చాందినీ యూ ఆర్ సో బ్యూటీఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక నభా సినిమాల విషయానికి వస్తే నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది ఈ కన్నడ భామ. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మేస్ట్రో చిత్రాలతో అలరించింది.

Read more RELATED
Recommended to you

Latest news