నాగ చైతన్య, సమంత మజిలి ఫస్ట్ రివ్యూ

-

అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన సినిమా మజిలీ. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది. పెళ్లి తర్వాత చైతు, సమంత కలిసి నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా చూసిన అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ మజిలీ ఓ బ్యూటిఫుల్ ఎక్స్ పీరియన్స్ అనేస్తున్నాడు.

 

ఓ అందమైన కథను సున్నితంగా డీల్ చేశాడు. చైతు, సమంత తనకు కబడలేదని వారి పాత్రలే కనిపించాయని అన్నాడు. దివ్యాన్ష కౌశిక్ కూడా బాగా నటించింది. ఇక సినిమా మ్యూజిక్ బాగుందని.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుదని. రావు రమేష్, పోసాని అందరు కలిసి సినిమా ద్వారా ఓ అద్భుతమైన అనుభూతి ఇచ్చారు. కెరియర్ లో చాలా వెనుకపడ్డ నాగ చైతన్యకు ఈ సినిమా పక్కా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. సుశాంత్ ఇచ్చిన రివ్యూని బట్టి చూస్తే చైతు ఈసారి గట్టేక్కేలా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news