బాలయ్యకు నాగ చైతన్య కౌంటర్.. మీ పరువు తీసుకోకండి !

-

నందమూరి బాలకృష్ణ కు అక్కినేని హీరో అయిన నాగచైతన్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.  అనవసరంగా తమ పరువు పోగొట్టుకోకూడదని వార్నింగ్ ఇచ్చాడు నాగ చైతన్య.  రెండు రోజుల కింద వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ సక్సెస్ మీట్ లో అక్కినేని నాగేశ్వరరావు పై బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కినేని తొక్కినేని అంటూ… బాలయ్య కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే దీనికి తాజాగా నాగచైతన్య కౌంటర్ ఇచ్చాడు.”నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అలాగే ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరచుకోవడం” అంటూ అక్కినేని నాగచైతన్య ట్వీట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news