ఓబుళాపురం గనులకేసు నుంచి తప్పించాలని హైకోర్టులో మంత్రి సబిత పిటిషన్ వేశారు. ఓఎంసీ కేసులో సబిత ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటిషన్ను ఇటీవలే సీబీఐ కోర్టు కొట్టేసింది.
సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. నేడు హైకోర్టులో మంత్రి పిటిషన్ వేశారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్ను హైకోర్టులో విద్యాశాఖ మంత్రి వేసి.. సీబీఐ కోర్టులో ఓఎంసీ కేసు విచారణపై సబితా ఇంద్రారెడ్డి స్టే కోరారు.