చిరుత పాప అసలు తగ్గట్లేదు

-

హీరోయిన్స్ అవకాశాల కోసం చేస్తారో లేక ప్రేక్షకుల్లో తమ ఐడెంటిటీ కోసం చేస్తారో కాని ఈమధ్య ప్రతి హీరోయిన్ కు ఫోటో షూట్ పిచ్చి బాగా పట్టుకుంది. ఖాళీ దొరికితే చాలు ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ కు పిచ్చెక్కేలా చేస్తున్నారు. ఈమధ్యనే తన రెడ్ హాట్ బికిని పిక్స్ తో క్లైమెట్ హీటెక్కించేసిన చిరుత భామ నేహా శర్మ మ్యాక్సిం మేగజైన్ కోసం మ్యాక్సిమం తన అందాలకు పనిచెప్పినట్టు అనిపించింది.

అమ్మడి అందాలకు ఫిదా అవ్వని వారు ఉండరంటే నమ్మాలి. చిరుతలో క్యూట్ లుక్స్ తో కనిపించిన నేహా శర్మ లేటెస్ట్ హాట్ పిక్స్ అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. టూ పీస్ బికినిలో అమ్మడి అందాల ప్రదర్శన రంభ, ఊర్వశి, మేనకలను కవులు వర్ణించినట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఇక లేటెస్ట్ గా అమ్మడు మరో హాట్ పిక్ తో తన ఫాలోవర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది.

ఈసారి బ్లాక్ అండ్ బ్లాక్ లో అమ్మడు కనిపించింది. స్విమ్మింగ్ పూల్ లో నడుము భాగం వరకు మునిగి తన ఎద అందాలను చూపిస్తుంది నేహా శర్మ. నిజంగానే పాలరాతి శిల్పంగా ఉన్న ఈ అమ్మడు ఇవన్ని ఛాన్సుల కోసమే చేస్తుందా లేక తన ఫాలోవర్స్ ను సంతోషపెట్టడానికి చేస్తుందా అన్నది మాత్రం ఎవరికి అర్ధం కావట్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news