సమంత కి పెళ్ళైనా ఆ హీరో కోసం నయనతార తో గోడవ పడిందా ఛీ ..ఛీ…చైతూకి తెలిస్తే ..?

-

మూడు గుండ్లు ఒక దగ్గర ఉండగలవేమొగాని రెండు సిగలు మాత్రం ఒక దగ్గర ఉండలేవు. ఈ విషయం అందరికి తెలిసిందే. అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఒకే దగ్గర ఉండాలంటే చాలా కష్టం. అందుకే దాదాపు చాలా ఫ్యామిలీస్ లో తల్లీ, పెళ్ళాం మధ్య మగాడు అప్పడం అయిపోతుంటాడు. ఇప్పుడు అలాంటి ఒక సిట్యువేషన్ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య వచ్చింది. అది కూడా ఒక హీరో విషయంలో. నయనతార కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్. మరొకరు టాలీవుడ్ లో నెంబర్ వన్ స్టాటస్ ని ఎంజాయ్ చేస్తున్న సమంత అక్కనినేని. ఈ ఇద్దరూ ఒకరికొకరు ఎందులోనూ పోటీ కాదు. ఇప్పటివరకూ అలాంటి పరిస్థితి రానేలేదు.

 

కానీ ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైందట. తాజాగా సమంత, నయనతార కోలీవుడ్ లో విజయ్ సేతుపతి సరసన నటిస్తున్నారు. విఘ్నేష్ శివన్ డైరెక్టర్ గా విజయ్ సేతుపతి హీరోగా సమంత, నయనతార హీరోయిన్లుగా కాత్తు వక్కుల రెందు కాదుల్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. అయితే విజయ్ సేతుపతి కోసం ఈ ఇద్దరు హీరోయిన్స్ గొడవ పడుతున్నారని కోలీవుడ్ మీడియా తాజా సమాచారం. విజయ్ తో ఎక్కువ సేపు స్క్రీన్ మీద కనిపించే విషయంలో నయన్-సమంత మధ్య గొడవ మొదలైందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మ్యాటర్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ లో ఇంతకముందు కూడా ఇలాంటి రచ్చే ‘ఎంతవాడు గానీ’ సినిమా విషయంలో త్రిష- అనుష్క ల మధ్య జరిగిన సంగతి తెలిసిందే.

అజిత్ తో ఎక్కువ సన్నివేశాల్లోనటించే అవకాశం నాకు మాత్రమే దక్కాలని త్రిష, అనుష్క పోటీ పడ్డారు. అజిత్ తో ఎక్కువ సేపు స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ ఫస్ట్ లీడ్ నేనే అంటే నేనే అంటూ మొదలైన మాటల యుద్ధం ఎంతగా జరిగిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ హీరోయిన్స్ ఇద్దరు మాట్లాడుకోవడం లేదట. మళ్లీ అలాంటి వివాదం తాజాగా నయన్-సమంత మధ్య తెరపైకి రావడం అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఆసకికరంగా మారింది. మరి నయన్-సమంత మధ్య ఈ రచ్చ సద్దుమణగాలంటే ఏం చేయాలో ..!
అయితే ఇది తెలిసిన అక్కినేని ఫ్యాన్స్ ఏంటి సమంత ఆ హీరోకోసం గోడవేంటి నీ పిచ్చి కాకపోతే రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో చైతూ ఉన్నాడు కదా మీరు తలుచుకుంటే మజిలీ లాంటి సూపర్ హిట్స్ ఎన్ని తీయోచ్చు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారట. నిజమే కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version