Nivetha Pethuraj : అందాల బొమ్మలా నివేదా కుర్రాళ్లకు మతిపోయేలా..

-

నివేదా పేతురాజ్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు యువతకు మరొకసారి ఉక్కపోతను పుట్టిస్తున్నాయి.

Nivetha Pethuraj

అసలే వేసవికాలం పైగా ఇలా హాట్ అందాలతో మరింత వేడిని పెంచేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన డ్రెస్‌ బటన్‌ విప్పి…నడుము వయ్యారాలతో .. ఎద ఎత్తులు చూపిస్తూ హాట్ మిర్చిలా సెగలు పుట్టిస్తోంది. ఇక ఈమె అందాలు చూసి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు. నాజూకు నడుము వయ్యారాలతో చంపేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. అందాలు చూపించడంలో ఏ మాత్రం మొహమాటం లేకుండా తన అందాల నిధిని తెరిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news