రోజురోజుకు గ్లామర్ తో కుమ్మేస్తున్న హనీ రోజ్..!!

బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించింది హీరోయిన్ హనీ రోజ్. ఈ చిత్రం బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. మలయాళం బ్యూటీ అయినప్పటికీ హనీ రోజ్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో హనీ రోజ్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా బాలయ్య మరదలుగా తల్లిగా నటించడంతో బాగా ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ హాట్ ఫిజిక్స్ సైతం కుర్రకారులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు.


ఇక గ్లామర్ పరంగా కూడా తిరుగులేకుండా ఉండడంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ మధ్య సినిమాలలోనే కాకుండా పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కూడా ఈ ముద్దుగుమ్మని ఎక్కువగా పిలుస్తూ ఉన్నారు. ఇక హానీ రోజ్ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించుకుంది. తాజాగా వెరైటీగా ఉన్న డ్రెస్సులో హనీ రోజ్ ఇస్తున్న హాట్ ఫోటోలను చూస్తే కుర్రకారులు గుండెల్లో గుబులు పుట్టేలా కనిపిస్తోంది.

Honey Rose OfficiaI (@HoneyRoseOffl_) / Twitter

ముఖ్యంగా తన చిరునవ్వుతో.. షోల్డర్ అందాలతో హనీ రోజ్ మైకం తెప్పించేలా ఫోజులు ఇస్తోంది. ఈమె అందానికి కుర్రకారులు సైతం దాసోహం అయ్యేలా కనిపిస్తున్నారు. మరి కొంతమంది ఇంత హాట్ గా స్మైల్ ఇస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరసింహారెడ్డి విజయం తర్వాత హనీ రోజ్ సోషల్ మీడియాలో పలు గ్లామర్ పోస్టులతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఎంతోమంది దర్శకనిర్మాతలు తమ తదుపరి చిత్రాల కోసం హనీ రోజ్ ను సంప్రదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)