కంటతడి పెట్టించే ఆస్కార్ నామినీ డాక్యుమెంటరీ.. ఓటీటీ లో ఎక్కడ చూడచ్చంటే..?

-

ఈ మధ్యకాలంలో అద్భుతమైన మూవీస్ వెబ్ సిరీస్ లు డాక్యుమెంటరీలు ఓటీటీలో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో వస్తూ అందరిని ఎంటర్టైన్స్ చేస్తున్నాయి. తాజాగా మరో అద్భుతమైన ఆస్కార నామిని డాక్యుమెంటరీ ఓటీటీ లోకి వచ్చింది ఈ డాక్యుమెంటరీ ఏంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది వంటి వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం. టు కిల్ ఏ టైగర్ ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీకి నిషా పాహుజాతో పాటుగా డేవిడ్ ఓపెన్ హిం కార్నిలియా ప్రొడ్యూసర్లగా వ్యవహరించారు.

జార్ఖండ్లోని రాంచీలో ఒక ఫ్యామిలీ ఉంటుంది వారికి 13 ఏళ్ల కూతురు ఉంటుంది పల్లెటూరులో వీరు జీవనం సాగిస్తారు. ఆటలు చదువు తప్ప ఇంకో ధ్యాస లేని చిన్నారి ఒకరోజు క్రూరమైన అత్యాచారానికి గురవుతుంది. తల్లిదండ్రులు పాప కోసం న్యాయపోరాటం చేస్తారు ముఖ్యంగా మానవ మృగాలకు ఎలా అయినా శిక్ష పడేటట్టు చేయడానికి ఎంతో కష్టపడతారు ఇలా అద్భుతంగా అందరి హృదయాలను కదిలించే ఈ స్టోరీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news