ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు/సిరీస్‌లివే

-

థియేటర్లలో ఓ వైపు ‘కల్కి 2898 ఏడీ’ ఇంకా కొనసాగుతూనే ఉంది. విడుదలై నెల దాటుతున్నా ఇంకా హౌజ్ఫుల్ బోర్డులతో కల్కి రికార్డులు తిరగరాస్తోంది. ఆ తర్వాత వచ్చిన కమల్ హాసన్ భారతీయుడు-2 అంతగా ప్రేక్షకులను మెప్పించకపోవడం, థియేటర్లలో పెద్దగా చెప్పుకునే సినిమాలేం లేకపోవడం కూడా కల్కికి కలిసివస్తోంది. మరోవైపు, ఓటీటీ ప్రేక్షకులకు అలరించేందుకు ప్రతి వారంలాగే ఈ వారం కూడా సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. మరి ఈ వారం మీ వీకెండ్ను జాలీగా గడిపేందుకు మీరు ఏం చూస్తారు?

నెట్‌ఫ్లిక్స్‌

ది డెకామెరాన్‌ (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌): జులై 25

ఎలైట్‌ సీజన్‌ 8 (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌): జులై 26

అట్లాస్‌ (హాలీవుడ్‌ మూవీ): జులై 26

డ్రాగన్‌ ప్రిన్స్‌ సీజన్‌ 6 (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్): జులై 26

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ది మినిస్ట్రీ ఆఫ్‌ అన్‌ జెంటిల్‌మాన్లీ వార్‌ఫేర్‌ (హాలీవుడ్‌): జులై 25

ఆహా

యేవమ్‌ (తెలుగు): స్ట్రీమింగ్‌ అవుతోంది

భరతనాట్యం (తెలుగు): జులై 27

డిస్నీ+హాట్‌స్టార్‌

చట్నీ సాంబార్‌ (తమిళ్‌): జులై 26

ది కర్దాషియన్స్‌ సీజన్‌ 5 (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌): జులై 25

బుక్‌ మై షో

వన్‌లైఫ్‌ (హాలీవుడ్‌): జులై 25

జియో సినిమా

విచ్‌ బ్రింగ్స్‌ మీ టూ యూ (హాలీవుడ్‌): జులై 26

Read more RELATED
Recommended to you

Latest news