ఏపీకి పవన్‌ కళ్యాణ్‌ శుభవార్త..ఇక అన్ని జిల్లాలకు రీ సైక్లింగ్ కేంద్రాలు !

-

ఏపీకి డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ శుభవార్త చెప్పారు. ఇక అన్ని జిల్లాలకు రీ సైక్లింగ్ కేంద్రాలు తీసుకు వస్తామని ప్రకటించారు డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌. మండలిలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ మాట్లాడుతూ… ఈ – వ్యర్థాల ఉత్పత్తి చేసే స్థానంలో ఏపీ 12 వ స్థానంలో ఉందన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణకు 6 రీ సైక్లర్స్ ఉన్నాయని చెప్పారు డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌.

Deputy CM Pawan Kalyan is good news for AP

ఈ వేస్ట్ ని రీ సైక్లింగ్ చేసే కేంద్రాలు 6 ఉన్నాయని… రానున్న రోజుల్లో ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. రానున్న రోజుల్లో వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news