నెట్టింట హీటు పుట్టిస్టున్న పాయ‌ల్‌ .. మ‌రీ ఇంత‌గా రెచ్చిపోవాలా!

ఓ పిల్ల మొద‌టి సినిమాతోనే కుర్ర‌కారును షేక్ చేసేసింది. త‌న అందంతో అంద‌రినీ క‌ట్టి ప‌డేసింది. వ‌స్తూనే గ్లామ‌ర్ బాంబుగా పేరు తెచ్చుకుంది. ఆ అందానికి ఫిదా కానివారంటూ ఉండ‌రు. ఓర‌గా ఓ చూపు చూసిందంటూ ప‌డిపోవాల్సిందే. ఆమెనేనండి పాయల్ రాజ్ పుత్ ( Payal Rajput ) . తాను RX 100 సినిమాతో తెలుగు తెర‌కు పరిచయమైంది.

ఇక ఆ తర్వాత కూడా వ‌రుస‌గా అరడజన్ కు పైగా సినిమాలు చేసింది ఈ హాట్ బ్యూటీ. కానీ ఆమెకు గుర్తింపు మాత్రం పెద్ద‌గా రాలేద‌నే చెప్పాలి. ఆమె ఎంత‌గా అందాలు ఆరబోసినా అవ‌కాశారాలు రాలేదు. ఆమెకు అందాల ఆర‌బోత తప్ప మరేం తెలియదు అన్నట్లు అంతా అనుకున్నారు.

పాయల్ రాజ్ పుత్ Payal Rajput

ఆమె ప్రతీ సినిమాలోనూ గ్లామర్ షోతో రెచ్చిపోవ‌డం కూడా కొంత మైన‌స్ అయింది. న‌ట‌న‌కు ఆస్కారం లేని పాత్ర‌లు చేయ‌డంతో పాయ‌ల్‌ కు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌లోనూ తెగ ట్రై చేస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ పెంచుకుంటోంది. త‌న న‌డుము అందాల‌తో నెట్టింట హీట్ పుట్టిస్తోంది. ఇక లేటెస్టు ఫొటోల‌ను మీరు కూడా చూసేయండి.