Payal Rajput: పాయ‌ల్ పాప ఏంటీ ఈ అరాచ‌కం..! ఆర్ఎక్స్ 100 బ్యూటీ ప్రైవేట్ పార్ట్‌పై చేతులు

-

Payal Rajput: ఈ మ‌ధ్య‌కాలంలో టాలీవుడ్ లో ఎంతో మంది ముద్దుగుమ్మ‌లు హీరోయిన్లుగా ప‌రిచ‌య‌మ‌య్యారు. అయితే.. వారిలో కొంత మంది మాత్రమే.. ప్ర‌త్యేక గుర్తింపు, ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో పంజాబీ హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒక‌రూ. ఆర్ఎక్స్ 100 తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఈ అమ్మ‌డు త‌న అందాల వ‌డ్డ‌నతో వెండి తెరపై త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకోంది. అనతి కాలంలోనే ఊహించని రీతితో పాపులర్ అయిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. దీంతో టాలీవుడ్‌లో కొంత కాలంగా హవాను చూపిస్తోంది.

ఇక సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మ‌డు.. త‌న అందాల విందు చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. త‌న అభిమానులను కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా పాయల్ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. అయితే.. ఈ సారి ఒంట‌రిగా కాదు. త‌న ప్రియుడితో రోమాన్స్ చేస్తూ రెచ్చిపోయినా ఫోటోను త‌న అభిమానుల‌తో పంచుకుంది. ఆ ఫోటోలు చలికాలంలో కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్ అమాంతం పెంచేలా ఉన్నాయి.

పాయ‌ల్ , ప్రియుడు సౌర‌భ్ థింగ్రా గురించి అందరికీ తెలిసిందే. సౌరభ్ లేనిదే పాయల్ ఎక్కడికి వెళ్లదనీ, అవుట్ డోర్ షూటింగ్‌లున్నా కూడా పక్కనే సౌర‌భ్ ఉండాల్సిందే. వారి రోమాన్స్ సంబంధించిన ఎన్నోఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. సౌరభ్‌ను కూడా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు పాయల్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది.

తాజాగా పాయల్‌, సౌరభ్ ల ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఫోటో షూట్ ఎవ్వ‌రూ చేసి ఉండ‌రు. చూసి ఉండ‌రు. ఏకంగా సౌర‌భ్ త‌న ప్రియురాలు పాయల్ జాకెట్ లో చేతిని దూర్చేశాడు. ఈ క్ర‌మంలో పాయల్ త‌న మ‌త్తు ఎక్కిన క‌న్నుల‌తో ఓరగా చూస్తోంది. మొత్తానికి ఈ ఫోటోషూట్ మాత్రం ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Saurabhh Dhingra (@theessdee)

Read more RELATED
Recommended to you

Latest news