PayalRajput : హాట్ అందాలు చూపిస్తూ.. రెచ్చిపోయిన పాయల్ !

-

ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా కుర్ర కారు హృదయాలను తన వైపు తిప్పుకున్న పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆమె అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే రాలేదు కానీ నిత్యం సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్లతో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది.

PayalRajput

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ బోల్డ్ కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. రాపిడ్ ఫైర్ ర్ లో పాల్గొన్న ఈ అమ్మడు అందులో భూమి మీద ఓ 18 ఏళ్ల కుర్రాడు ఓ పెళ్లయిన 45 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇద్దరిలో ఎవరితో సెక్స్ చేస్తారని యాంకర్ అని ప్రశ్నించగా.. అందుకు పాయల్ స్పందిస్తూ నేను కచ్చితంగా పెళ్లయిన వ్యక్తిని ఎంచుకుంటానని చెప్పేసింది. ఇదంతా పక్కకు పెడితే.. తాజాగా ఎక్సర్‌ సైజ్‌ చేస్తూ.. కనిపించింది పాయల్. ఈ సందర్బంగా వంగి మరి తన అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news