పిచ్చెక్కిస్తున్న పూజాహెగ్ధే.. ఇంత హాట్‌గానా!

-

పూజాహెగ్ధే అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా చెలామ‌ణీ అవుతోంది. వ‌రుస‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. అప్ప‌ట్లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా..పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో మ‌ళ్లీ టాలీవుడ్‌కు వ‌చ్చేసింది ఈ పిల్ల. అయితే ఇక్క‌డ మాత్రం బాగానే అవ‌కాశాలు వచ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది.

ఇప్పుడు వ‌రుస‌గా ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్‌లో న‌టిస్తోంది. ఈమూవీ ఆల్మోస్ట్ పూర్తి కావ‌డానికి వ‌చ్చింది. దీని త‌ర్వాత కూడా స్టార్ హీరోల సినిమాల‌ను లైన్‌లో పెట్టేసింది. ఇప్పుడు ఈ అమ్మ‌డుకు వ‌రుస‌పెట్టి ఆఫ‌ర్లు వ‌స్తున్నా ఆచితూచి ఎంచుకుంటోంది.

త్వ‌ర‌లోనే ప్యాన్ ఇండియా మూవీల్లో మెర‌వ‌బోతోంది. దీంతో మ‌ళ్లీ నేష‌నల్ క్ర‌ష్‌గా మారాల‌ని చూస్తోంది. అదే జ‌రిగితే బాలీవుడ్ లో ఆఫ‌ర్లు రావ‌డం ఖాయం. ఇదిలాఉంటే ఈమె త‌ర‌చూ త‌న ఇన్‌స్టా గ్రామ్ ద్వారా హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను కుషీ చేస్తుంది. ఇప్పుడు కూడా న‌డుము అందాల‌ను చూపిస్తూ రెచ్చిపోతున్న ఫొటోల‌న షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news