పవన్ కళ్యాణ్ తో ప్రముఖ తమిళ నటుడు పార్థిబన్ భేటీ

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రముఖ తమిళ నటుడు పార్థిబన్ భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రముఖ తమిళ నటుడు పార్థిబన్ భేటీ అయ్యారు. అయితే… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రముఖ తమిళ నటుడు పార్థిబన్ భేటీకి గల అసలు కారణం తెలియరాలేదు.

Popular Tamil actor Parthiban met AP Deputy CM Pawan Kalyan

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను ‘ఎక్స్’ ద్వారా షేర్ చేసిన జనసేన…సమావేశం అయినట్లు పేర్కొంది. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌ వేదికగా కూడా ప్రకటన వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తో ప్రముఖ తమిళ నటుడు పార్థిబన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని పేర్కొన్నారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version