TheRajaSaab : “రాజాసాబ్‌”గా వస్తున్న ప్రభాస్‌..ఫ్యాన్స్ కు ఇక పండగే

-

TheRajaSaab : “రాజాసాబ్‌” అనే డిఫరెంట్‌ టైటిల్‌ తో ప్రభాస్‌ వచ్చేస్తున్నాడు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మారుతి- ప్రభాస్‌ కాంబోలో వస్తున్న సినిమా టైటిల్‌ ను అనౌన్స్‌ చేసింది పీపుల్స్‌ మీడియా.

Prabhas Sets Horror Film The Raja Saab as Next Project

“రాజాసాబ్‌” అనే డిఫరెంట్‌ టైటిల్‌ ను మారుతి- ప్రభాస్‌ కాంబో సినిమాకు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ప్రభాస్‌ లుక్‌ మాస్‌ గా ఉంది. లుంగీ కట్టుకుని.. నార్మల్‌ చెప్పులతో కనిపించాడు ప్రభాస్‌.

అయితే మొదట రాజా డీలక్స్ అనే టైటిల్ ఈ మూవీకి ఖరారు చేసినట్లు ప్రచారం లో ఉంది. ఆ తర్వాత రాయల్,అంబాసిడర్ టైటిల్స్ కూడా పరిశీలనలో ఉంచారు. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఆ రేంజ్ లోనే టైటిల్ ఉండేలా మారుతి ప్లాన్ చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్ రాజా సాబ్ అని ఖరారు చేశారు.

https://x.com/peoplemediafcy/status/1746708280859410893?s=20

Read more RELATED
Recommended to you

Exit mobile version