ఆ దర్శకుడుతో సినిమా చేయాలని ప్రభాస్ కోరికట..

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో తన స్థాయిని అమాంతం పెంచేసుకున్నారు ఈ క్రేజీ హీరోకు దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే అలాగే తనతో సినిమా తీయడానికి ఎందరో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అయితే తాజాగా ఇతనికి ఒక వ్యక్తి అంటే ఎంతో ఇష్టమని అతనితో సినిమా చేయాలని ఉందని తెలిపారు..

 

రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. ఇతనితో సినిమా చేయడానికి ఇప్పటికే ఎందరో ఎదురు చూస్తుండగా అతనికి మాత్రం స్టార్ డైరెక్టర్ మణిరత్నం అంటే ఎంతో ఇష్టమని తెలిపారు అలాగే అదంతా సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నానని అన్నారు..

అలాగే ఈ సందర్భంగా మరికొన్ని విషయాలు పంచుకున్నారు ప్రభాస్. మణిరత్నం తో పాటు తనకు బాబు గారి డైరెక్షన్ అంటే ఎంత ఇష్టమని తెలిపారు అలాగే పెదనాన్న కృష్ణంరాజు గారితో భక్తకన్నప్ప చిత్రం తీసింది బాపుగానే అన్నారు.. భారీ విజయం సాధించిన భక్త కన్నప్ప భారీ విజయం సాధించింది. అలాగే అనేక అవార్డులు, రివార్డులు సాధించింది.  భక్త కన్నప్ప చిత్రాన్ని ప్రభాస్ చేస్తే చూడాలని ఉందని కృష్ణంరాజు పలు సందర్భాలు మనసులో కోరిక బయటపెట్టారు. అలాగే నాకు ఎంతో ఇష్టమైన బాపుగారు దర్శకత్వంలో సినిమా చేయలేకపోయాను కానీ కనీసం గారి దర్శకత్వంలో ఆయిన సినిమా చేయాలని ఉందని తెలిపారు.. అలాగే ప్రభాస్ ఓకే అని డేట్లు ఇస్తే ఖచ్చితంగా మన రత్నం ఆయనకు తగిన కథను సిద్ధం చేసి సినిమా చేసే అవకాశం లేకపోలేదు.. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ అంటే అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు మరి ప్రభాస్ యొక్క ఈ కోరిక నెరవేరుతుందేమో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version