జనసేన పార్టీ అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరో సారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టాలీవుడ్ విలన్ ప్రకాష్ రాజ్. గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరో సారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్.

పవన్ కళ్యాణ్ పేరు ట్యాగ్ చేయకపోయినా… ఆయనకు కౌంటర్ ఇచ్చేలాగా.. తెలుగులో పోస్ట్ పెట్టారు ప్రకాష్ రాజ్. చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో అంటూ అటు తమిళ హీరో కార్తీకి కూడా చురకలు అంటించారు. దీంతో.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , టాలీవుడ్ విలన్ ప్రకాష్ రాజ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మరి దీనిపై జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.