ముద్రగడ కాపు జాతికి పట్టిన దరిద్రం – టాలీవుడ్‌ నటుడు

-

ముద్రగడ కాపు జాతికి పట్టిన దరిద్రం అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్‌ నటుడు పృథ్వీరాజ్. కాకినాడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేశారు సినీ నటులు పృథ్వీరాజ్. అనంతరం టాలీవుడ్‌ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ….ముద్రగడ ఒక పెద్ద దరిద్రమన్నారు.

Prithviraj is one of the film actors who campaigned for Pawan Kalyan in Pithapuram

ముద్రగడ కాపుజాతికే కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుస్తారని వెల్లడించారు టాలీవుడ్‌ నటుడు పృథ్వీరాజ్. ప్రస్తుతం ఉన్న దుర్మార్గమైన పాలన ఎప్పుడు చూడలేదన్నారు. ఏపీలో అధికారంలోకి రాబోతున్నట్లు వెల్లడించారు టాలీవుడ్‌ నటుడు పృథ్వీరాజ్.

Read more RELATED
Recommended to you

Latest news