సినిమా అవకాశాలు ఇస్తామని లోబరచుకుంటున్న దుర్మార్గులు ?

-

సినిమాపై ప్రేమతో ఇండస్ట్రీకి అవకాశాల కోసం వచ్చే వాళ్లతో ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దుర్మార్గులు వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు అని లోబర్చుకొని వాళ్ళ శరీరాలను తమ సుఖం కోసం వాడుకుంటున్నారని అనేక మంది హీరోయిన్లు ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ తెగ గగ్గోలు పెట్టారు. అయితే కాస్టింగ్ కౌచ్ సద్దుమణిగింది అని అనుకున్న తరుణంలో సరికొత్త టాలీవుడ్ ఇండస్ట్రీలో హైటెక్ వ్యభిచారం బయటపడింది.

 

 

 

దీంతో ఈ సమస్య చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న తరుణంలో వాళ్ళంతా ఏకమై ఇటీవల మా అసోసియేషన్ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు మా అసోసియేషన్ సభ్యులు కూడా ఈ సమస్యపై ఫిలిం చాంబర్ లో ఫిర్యాదు చేయడానికి రెడీ అయినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news