అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్.. పుష్ప 2 రిలీజ్ డేట్ లో మార్పు?

-

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్. పుష్ప రెండవ భాగం సినిమా రిలీజ్ పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.ఈ సినిమా రిలీజ్ తేదీ మారబోతున్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వాసవంగా డిసెంబర్ 6వ తేదీ 2024లో రిలీజ్ చేయాలని ఈ చిత్ర బృందం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించింది.

pushpa 2 release date changes

అయితే ఒక రోజు ముందుగానే ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారని కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

కాగా, సుకుమార్ దర్శకత్వం లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version