Pushpa 3: పుష్ప 3 నిర్మాత కీలక ప్రకటన !

-

Pushpa 3: పుష్ప 3 నిర్మాత నవీన్ కీలక ప్రకటన చేశారు. పుష్ప 3 చేయడానికి ఆస్కారం ఉంది. స్టోరీలో ఛాన్స్ లు ఉన్నాయని చెప్పారు నిర్మాత నవీన్. పుష్ప 2 కు ప్రేక్షకుల నుంచి వచ్చే ఆధారణ బట్టి పుష్ప 3పై డిసైడ్ అవుతామని ప్రకటించారు నిర్మాత నవీన్. నవంబర్‌ నెలలో 2 సాంగ్స్‌తో పాటు ట్రైలర్ తో వచ్చే ఛాన్స్ ఉందన్నారు నిర్మాత నవీన్.

ప్రమోషన్స్ ఎక్కువ ఫోకస్ నార్త్ సైడ్ ఉండబోతుందన్నారు నిర్మాత నవీన్. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో పెట్టే ఛాన్స్ ఉంది. అలాగే ఓవర్సీస్‌లోనూ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. సాంగ్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ కూడా ఉండొచ్చు అన్నారు నిర్మాత నవీన్. ప్రీ రిలీజ్ బిజినెస్ 1000+ దాటింది అది నిజమే అన్నారు. జాతర సీన్స్ కి 35 డేస్ షూట్ జరిగింది. చాలా వరకు ఖర్చు చేశాం దీని కోసం. ఎంత ఖర్చు చేశామో… అంత బాగా ఆ సీన్స్ వచ్చాయన్నారు నిర్మాత నవీన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version