బికినీల్లో అందాల విందు చేస్తున్న ర‌కుల్..!

-

ర‌కుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) అంటే తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన అందాల భామ‌. త‌న అందం, న‌ట‌న‌తో అంద‌ర్నీ క‌ట్టిప‌డేసింది. చిన్న సినిమా ద్వారా తెలుగు తెర‌పై అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ.. అన‌తి కాలంలోనే ఇండ‌స్ట్రీ పెద్ద హీరోల‌తో న‌టించే చాన్సులు కొట్టేసింది. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటింది ఈ భామ‌.

ర‌కుల్ ప్రీత్ సింగ్ /Rakul Preet Singh
ర‌కుల్ ప్రీత్ సింగ్ /Rakul Preet Singh

అయితే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్‌ తెలుగులో నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోవ‌డంతో ఆమె నిరాశ‌లో కూరుకుపోయింది. అంతేకాదు ఈ కారణంగా ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు త‌గ్గిపోయాయి.

  1. ఈ క్ర‌మంలో చాలా సన్నగా మారిన రకుల్ త‌న కొత్త అందాలతో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇక త‌న సెగ‌లు రేపే ఫొటోల‌ను షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు బికీనీ ఫొటోలు పెడుతూ బాగా ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది ఈ హాట్ బ్యూటీ. ఇక లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోలు మీరూ చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news