ఆ హీరోతో రకుల్ ప్రీత్ సింగ్ ఎఫైర్.. ఆ ఖరీదైన కార్ ఆయన ఇచ్చిందేనా..?

-

ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్లు బట్టలు మార్చినంత సులభంగా లవర్ లను మార్చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్లకు ప్రేమించడానికి తక్కువ రోజులే పడుతుంది. అలాగే బ్రేకప్ చెప్పుకోవడానికి కూడా అన్నే రీసన్లు దొరుకుతాయి. ఈ క్రమంలోనే ప్రముఖ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానితో ప్రేమలో ఉందన్న విషయం తెలిసిందే.

అయితే ఆమె తన బాయ్ ఫ్రెండ్ కి తెలియకుండా మరో లవర్ ని మెయింటైన్ చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ గా మారాయి.అంతేకాదు ఇటీవల ఆమె ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేయగా.. జాకీ భగ్నాని కాకుండా ఆమె ఎఫైర్ నడుపుతున్న ఆ లవర్ తనకి గిఫ్ట్ గా ఇచ్చాడని ఫిలింనగర్లో ఈ వార్త మరింత భగ్గుమన్నది. తాజాగా దాదాపు రూ.3 కోట్ల విలువ చేసే ఖరీదైన కార్ ను రకుల్ కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టగా ఇవి చూసిన నెటిజనులు సినిమాలు లేకపోయినా డబ్బులు బాగానే సంపాదిస్తుంది అంటూ కామెంట్లు చేశారు.

దీంతో ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు రాగా.. అందులో రకుల్ కార్ ను సొంతంగా కొనుక్కోలేదు .. కోలీవుడ్ లో ఉండే ఒక హీరో ఆమెపై ప్రేమతో గిఫ్ట్ గా ఇచ్చారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ని కాదని మరో కోలీవుడ్ హీరో తో తిరుగుతున్నట్టు సమాచారం ఇక అతడే ఆమెపై ప్రేమతో ఇలా ఖరీదైన కార్ ను గిఫ్ట్ గా ఇచ్చారట. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఫిలింనగర్ లో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news