సోయగాల వల విసురుతున్న రకుల్.. ఈ ఒక్క ఫోటో చాలు కుర్రాళ్ళ మతులు పోవడానికి..!!

-

సోషల్ మీడియా వచ్చిన తర్వాత తమ టాలెంటును ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో మంది హీరోయిన్లు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటే.. మరి కొంతమంది హీరోయిన్లు గ్లామర్ వల విసురుతూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరోలతో జోడి కట్టి తన టాలెంట్ చూపించి ఆ తర్వాత స్టార్ హీరోల సరసన అవకాశం దక్కించుకొని.. 2015 – 16 సంవత్సర మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలతో మంచి క్రేజ్ పొందిన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక చివరిగా మహేష్ బాబుతో స్పైడర్ సినిమా చేసిన తర్వాత ఈమెకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి.

ఇక తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, చెక్, కొండ పొలం వంటి సినిమాలలో నటించినా కూడా ఈమెకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఇక మధ్యలో కొన్ని తమిళ్ సినిమాలు చేసినా.. సక్సెస్ అవ్వక బాలీవుడ్ కి మకాం మార్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్ లో ఉన్నంతవరకు గ్లామర్ షో కి దూరంగా ఉన్న రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ కి వెళ్ళిపోయిన తర్వాత గ్లామర్ షో తో పిచ్చెక్కిస్తోంది. అక్కడ కెరియర్ స్ట్రాంగ్ అవ్వాలంటే స్కిన్ షో తప్పనిసరి.. ఈ విషయాన్ని పసిగట్టిన ఈమె గ్లామర్ తో ఎటాక్ చేస్తోంది.

ఇకపోతే ఇప్పటికీ తెలుగులో సినిమాలు వస్తే చేస్తానని చెబుతున్న రకుల్ ప్రీతిసింగ్ టాలీవుడ్ స్టార్స్ ను మాత్రం లైట్ తీసుకుంది. ఇకపోతే ప్రస్తుతం శంకర్ కమలహాసన్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోంది.

దీంతోపాటు మరో తమిళ సినిమాలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఎద అందాలను చూపిస్తూ .. కొంటెగా కవ్విస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది..ఎద అందాలు చూపిస్తూ మరింత పిచ్చి లేపుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Read more RELATED
Recommended to you

Latest news