Ram Charan : శ్రీరాముడి పాత్రలో చరణ్ !

-

‘హనుమాన్’ కు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ సినిమా రానున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ‘జై హనుమాన్’ మూవీలో రాముడు పాత్రలో రామ్ చరణ్ నటించే అవకాశమున్నట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో చెర్రీ గెటప్ గుర్తు చేస్తూ కొందరు పోస్టల్ చేస్తున్నారు. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Ram Charan in the role of Sri Ram

కాగా, ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన మొదటి సూపర్ హీరో మూవీ హనుమాన్. ఈ సినిమా ప్రీమియర్స్ షో నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం పలు రికార్డులను బ్రేక్ చేస్తూ.. భారీ వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు సైతం ఈ సినిమాకి ఫిదా అయిపోతున్నారు. తాాజాగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ సినిమా చూసి తన ఆనందం వ్యక్తం చేయడమే కాదు.. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news