రాశి ఖ‌న్నా అందాల విందు.. పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు

-

టాలీవుడ్ లో బెంగాల్ టైగ‌ర్, జై ల‌వకుశ‌, తొలి ప్రేమ వంటి సినిమాల‌తో.. ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకున్న రాశి ఖ‌న్నా.. ఏకంగా బాలీవుడ్ ఆఫ‌ర్ల‌ను కొట్టేసింది. అజ‌య్ దేవ‌గ‌న్, ఈషా డియోల్ తోపాటు రాశి ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో డిస్పీ ప్ల‌స్ హాట్ స్టార్ ఆధ్వ‌ర్యంలో రుద్ర ది ఎడ్జ్ అఫ్ డార్క్‌నెస్ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కుతుంది.

కాగ ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ తో వెబ్ సిరీస్ పై అంచ‌నాలు విప‌రీతంగా పెరిగిపోయాయి. కాగ ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోషన్ లో భాగంగా రాశి ఖ‌న్నా ఫోటోలు.. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.

పింక్ క‌ల‌ర్ అల్ట్రా మోడ‌ల్ డ్రెస్ ధ‌రించి కుర్ర‌కారుకు పిచ్చెక్కెలా ఫోజులు ఇస్తు నిల్చుంది. మ‌త్తెక్కించే చూపుల‌తో యువ‌త‌లో రాశి ఖ‌న్నా సెగ‌లు రేపుతుంది. పాముల మెలిక‌లు వేస్తు.. కుర్రాల‌ను రెచ్చ‌కొడుతుంది. రాశి ఖ‌న్నా అందాల విందుకు.. నెటిజ‌న్లు ఫీదా అవుతున్నారు.

కాగ రాశి ఖ‌న్నా.. గ‌తంలో ప‌లు ఫోటోలు వైర‌ల్ అయినా.. ఈ ఫోటోల స్థానం వేరే లెవ‌ల్ లో ఉన్నాయ‌ని అభిమానులు అంటున్నారు. ఈ ఫోటోల్లో రాశి ఖ‌న్నా ను చూసిన త‌ర్వాత‌.. మ‌న‌సు విమానంలో ఎగిరిపోతుంద‌ని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కాగ రాశి ఖ‌న్నా రుద్ర వెబ్ సిరీస్ ఈ ఏడాది వేస‌వి సంద‌ర్భంగా మార్చి 4న విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news