గ్లామర్ సుందరికి పుష్ప 2 సినిమా మీదనే ఆశలు అన్నీ.!

-

అంతకు ముందు ఏన్నో సినిమాల్లో చేసినా కూడా క్రేజ్ రాని రష్మిక కు పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఆమె కోసం నిర్మాతలు దర్శకులు వెయిట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇక సౌత్ లో అన్ని భాషల సినిమాలు చేస్తూ బిజీగా ఉంది .

తన అందంతో..నటనతో సౌత్ మేకర్స్ ను ఆకర్షించిన బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో  కుడేబిజీగా ఉంది. ఈ సినిమా తో వచ్చిన పేరుతో  ఒక పక్క అందాల ప్రదర్శన చేస్తూనే మరో పక్క మంచి పాత్రలు వస్తే విడువకుండా ఆ సినిమాల్లో కూడా నటిస్తూ ఉంది. అలాగే గ్లామర్ పాత్రలు చేయడంలో కూడా ఎక్కడా తగ్గకుండా నటిస్తూ నే ఉంది.

అలాగే విజయ్ దేవర కొండ తో విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంది ఇక రీసెంట్ గా కూడా న్యూఇయర్  కోసం బయట దేశాల బీచ్ లకు వెళ్ళింది. ఇక అమ్మడు ఎంతో ఇష్టంగా చేసిన బాలీవుడ్ సినిమాల తో ఆమెకు లాభం లేకుండా పోయింది. ఒక సినిమా ఫ్లాప్ అయ్యింది మరొకటి ఓ టి టి కు వెళ్ళింది. ఇక అమ్మడు ఆశలు అన్నీ పుష్ప మీదనే పెట్టుకొని ఉంది. రీసెంట్ గా తొడలు చూపిస్తూ హాట్ గా రెచ్చగొడుతోంది

Read more RELATED
Recommended to you

Latest news