రష్మిక మందన్నకు ముద్దులు పెడుతున్న ఔరా.. ఫోటోలు వైరల్!

-

రష్మిక మందన్న ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారిపోయింది. వ‌రుస‌గా సౌత్ ఇండియాలో పెద్ద సినిమాలు చేస్తున్న ర‌ష్మిక ప్ర‌స్తుతం అమితాబ్ బ‌చన్ మూవీ గుడ్‌బై లో న‌టిస్తోంది. అయితే ఇప్పుడు షూటింగ్‌కు బ్రేక్ రావ‌డంతో ప్ర‌స్త‌తం ఆమె ఇంట్లోనే ఉంటోంది. ఇక లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌తో ఆమె నిన్న త‌న పెట్ డాగ్ ఔరాతో క‌లిసి కార్లో షాపింగ్‌కు వెళ్లింది.

రష్మిక మందన్న

ఆమెను గ‌మ‌నించిన వారంతా ఫొటోలు తీయ‌డానికి త‌న కారు చుట్టూ చేరారు. ఇదే క్ర‌మంలో ర‌ష్మిక‌ను త‌న పెట్‌డాగ్ ను త‌న ఒడిలోనే పెట్టుకుంది. ఇక వైట్ టీష‌ర్టు, టైట్ మిడ్డీలో హాట్ గా క‌నిపించింది. అయితే వారంతా కారులో ఉన్న ర‌ష్మిక‌ను ఫొటో తీస్తుండ‌గా ఔరా అనుకోకుండా ట్విస్టు ఇచ్చింది.

మరిన్ని ఫొటోల కోసం CLICK HERE

రష్మిక మందన్న మాస్కు పెట్టుకుని ఉండ‌గా మాస్కు మీద నుంచే ఔరా ముద్దులు పెట్ట‌డం ప్రారంభించింది. ర‌ష్మిక‌పై త‌న‌కు ఉన్న ప్రేమ‌ను ఔరా ఆ విధంగా చూపించాడు. దీన్ని ఫొటోల్లో బంధించ‌గా.. ప్ర‌స్తుతం నెట్టింట అవి వైర‌ల్ అవుతున్నాయి. వేల‌ల్లో కామెంట్లు పెడుతున్నారు ర‌ష్మిక ఫ్యాన్స్‌. ప్ర‌స్తుతం ర‌ష్మిక తెలుగులో పుష్ప మూవీలో న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే ఇది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news