Tirumala Laddu: ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. టీటీడీ లడ్డూ ప్రసాదం వివాదంపై ప్రధాని మోడీకి లేఖ రాసిన వైఎస్ జగన్..చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల హిందుత్వానికి మారు పేరన్నారు. అలాంటి తిరుమల క్షేత్రంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. తిరుమల లడ్డు కల్తీపై కేంద్రమే విచారణ చేయాలని డిమాండ్ చేశారు.