ఒకే కారులో కేటీఆర్, హరీష్ రావు..వీడియో వైరల్ !

-

ఒకే కారులో కేటీఆర్, హరీష్ రావు మరోసారి మెరిసారు. ప్రతి పక్షంలో ఉంటూ.. దుమ్ములేపుతున్న కేటీఆర్, హరీష్ రావు.. తాజాగా ఒకే కారులో కనిపించారు. కేటీఆర్‌ డ్రైవింగ్‌ చేస్తూంటే.. హరీష్‌ రావు పక్క సీట్‌ లో కూర్చున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

KTR and Harish Rao once again shone in the same car

ఇది ఇలా ఉండగా.. ఇవాళ నాగర్ కర్నూల్‌కు కలిసి వెళ్లారు కేటీఆర్, హరీష్ రావు. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి ఇటీవలి అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో వారి స్వగృహానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ తరుణంలోనే… నాగర్ కర్నూల్‌కు కలిసి వెళ్లారు కేటీఆర్, హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version