బ్రా లెస్ అందాలతో రెచ్చగొడుతున్న రష్మిక..!!

-

రష్మిక తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరని చెప్పవచ్చు. రష్మీక అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా రష్మిక బోల్డ్ గా ఫోజ్ ఇవ్వడం జరిగింది.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడానికి ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఒకసారిగా షాక్ కి గురవుతున్నారు. రష్మిక రాను రాను గ్లామర్ డోస్ ప్రతిరోజు పెంచేస్తోందని చెప్పవచ్చు.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలలో రష్మిక లోదిస్తులు లేకుండా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎల్లో టాప్ లో తన లేత అందాలను చూపిస్తూ కుర్రకారులను సైతం రెచ్చగొట్టే విధంగా రష్మిక కనిపిస్తోంది.

ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం రష్మిక ఇలాంటి బోల్డ్ ఫోటోషూట్ చేసినట్టుగా సమాచారం. లో దుస్తులు లేకుండా బికినీ అందాలను చూపిస్తూ హాట్ ఫోజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుండడంతో అభిమానులనే కాకుండా నెటిజన్స్ ను కూడా కనువిందు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇక రష్మిక కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప -2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతోంది. అంతేకాకుండా బాలీవుడ్ లో వరుసగా ఐదు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. ఇక గత కొద్దిరోజులుగా రష్మిక మాల్దీవులకు వెళ్లిందని వార్తలు కూడా బాగా వైరల్ గా మారాయి. అది కూడా ఒక హీరోతో వెళ్లడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఏది ఏమైనా రష్మిక ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చాలా ట్రెండీగా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news