Rashmika: విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తున్న రష్మిక

-

రష్మిక మందన్న గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన రష్మిక మందన్న. ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు, కానీ హాట్ కేకుల మారిపోయింది. తెలుగు, తమిళ చిత్రాల్లో ప్రస్తుతం హవా చాటుతున్న హీరోయిన్లలో రష్మిక మందన ఒకరు. కేవలం దక్షిణాదిన మాత్రమే కాకుండా, బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.

బాలీవుడ్ లో రెండు సినిమాలకు ఆమె సంతకం చేసినట్లు సమాచారం.ఇక ఇటు తెలుగులోనూ పుష్ప 2 లో నటిస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే రష్మిక అందం, అభినయం గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిందే. ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.

ఆమె అందానికి ఫిదా అయ్యారు కాబట్టే, ఆమె నేషనల్ క్రష్ గా గుర్తింపు సాధించుకున్నారు. అయితే.. తాజాగా ఈ బ్యూటీ హాట్‌ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. సదరు ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news