హే గరికపాటి..నువ్వు గడ్డి పరికతో సమానం – RGV

-

చిరంజీవి, గరికపాటి నరసింహారావు మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అలాయ్‌ – బలాయ్‌ కార్యక్రమంలో వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే.. ఈ సంఘటనపై ఆర్జీవీ స్పందించారు. హే గరికపాటి..నువ్వు గడ్డి పరకతో సమానం అంటూ RGV సెటైర్ వేశారు.

ఐ యాం సారీ నాగబాబు గారు.. మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, *త్తగ్గేదెలె…*అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో అంటూ మండిపడ్డారు. హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండని హెచ్చరించారు ఆర్జీవీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version