Ritu Varma : రీతూ వర్మ అందాల విందు

-

Ritu Varma : టాలీవుడ్ హీరోయిన్ రీతు వర్మ గురించి మనందరికీ తెలిసిందే. హైదరాబాదులో పుట్టి పెరిగిన రీతు వర్మ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా పేరు దక్కించుకొని టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

Ritu Varma

తాజాగా గ్రీన్‌ డ్రెస్‌ లో దర్శనమిచ్చిన ఈ తెలుగు బ్యూటీ.. కళ్ళు పేలిపోయే అందంతో కుర్రాళ్లను ఆకర్షిస్తోంది. హైదరాబాద్ లో పుట్టి పెరిగినా కూడా ఈమె నార్త్ అమ్మాయి అన్నట్లుగా ఉంటుంది. కారణం ఈమె కుటుంబ మూలాలు నార్త్ లో ఉన్నాయి.

అందువల్ల తన ఇంట్లో సౌత్ మరియు నార్త్ కల్చర్ మిక్స్ అయి ఉంటుందని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఈమె నటించిన దాదాపు అన్ని సినిమాల్లో కూడా పద్ధతి అయిన పాత్రలోనే హుందా డ్రెస్సింగ్ లో కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news