Get Ready : ఇవాళ ఉదయం 10:42 గంటలకు ‘సలార్’ ట్రైలర్

-

 

Salaar Release Trailer : ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ ట్రైలర్ రిలీజ్ పై మూవీ యూనిట్ తాజాగా అప్డేట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 10:42 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. కాగా, ట్రైలర్ ఇవాళే విడుదల కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటించారు.

SalaarReleaseTrailer

ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా సలార్ విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా, అలాగే కేరళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ ,జగపతిబాబు ఈశ్వరి కుమారి , శ్రియా రెడ్డి మొదలైన నటులు కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version