షాకింగ్ : హీరోయిన్‌ సమంత ప్రెగ్నెంట్..?

-

అక్కినేని మాజీ కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో “య‌శోద” సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. య‌శోద సినిమాను పాన్ ఇండియా రెంజ్ లో తెలుగు తో పాటు హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషాల‌లో ఈ సినిమా ను విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధం అవుతోంది. ఇక ఈ సినిమా హ‌రి – హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే శ్రీ దేవి మూవీస్ ప‌తాకం పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ కూడా పూర్తి అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. యశోద సినిమా… హీరోయిన్‌ సమంత… ఓ ప్రెగ్నెంట్‌ లేడీగా దర్శనమివ్వనుందట. సినిమాలో దాదాపు గంటకు పైగా ప్రెగ్నెంట్‌ గానే అందరికీ సమంత కనిపించనుందట… టాక్‌ నడుస్తోంది. అయితే.. ఈ విషయంపై ఇప్పటి వరకు చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news